TPCC President Revanth Reddy : బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల ఆందోళనపై రేవంత్ రెడ్డి | ABP Desam

2022-06-17 9

Basara IIIT విద్యార్థులను కలిసేందుకు వెళ్లిన TPCC President Revanth Reddy పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత బాసర పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా పోలీసుల వైఖరిపై రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పేద విద్యార్థుల కోసం కాంగ్రెస్ హయాంలో బాసర ట్రిపుల్ ఐటీ ఏర్పాటైంది అన్నారు. విద్యార్థుల సమస్యల పరిష్కారం కాకపోతే రాష్ట్రస్థాయి ఉద్యమం తప్పదని రేవంత్ రెడ్డి హెచ్చరించారు.

Videos similaires